శ్రీ స్వామి అయ్యప్ప స్తుతి

శ్రీ స్వామి అయ్యప్ప స్తుతి: ( Sri Swamy Ayyappa Stuthi )

ఓం భూతనాథః సదానందః సర్వభూత దయాపరా
రక్షా రక్షా మహాబాహు శాస్తారాం త్వాం నమామ్యహం || 1 ||

లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం
పార్వతీ హృదయానందం శాస్తారాం త్వాం నమామ్యహం || 2 ||

విప్రపూజ్యం విశ్వవంద్యం విశ్నుశంభు ప్రియంసుతం
క్షిప్ర ప్రసాద నిరతం శాస్తారాం త్వాం నమామ్యహం || 3 ||

మత్తమాతంగ గమనం కారుణ్యామృత పూరితం
సర్వవిఘ్నహారం దేవం శాస్తారాం త్వాం నమామ్యహం || 4 ||

అస్మత్ కులేశ్వరం దేవం అస్మత్ శత్రు వినాశనం
అస్మదిష్ట ప్రదాతారం శాస్తారాం త్వాం నమామ్యహం || 5 ||

పాండ్యేశ వంశ తిలకం భారతీ కేళీ విగ్రహం
ఆర్తత్రాణ పరం దేవం శాస్తారాం త్వాం నమామ్యహం || 6 ||

పంచరత్నాఖ్య మేతద్యో నిత్యం శుద్ధ పటేన్నరః
తస్య ప్రసన్నో భగవాన్ శాస్తారాం త్వాం నమామ్యహం || 7 ||

అరుణోదయ సంకాశం నీలకుండల ధారిణం
నీలాంబర ధరం దేవ వందేహం బ్రహ్మానందనం || 8 ||

చాపబాణం వామహస్తే రౌప్యవేతన రజ్ఞదక్షిణే
విలసత్ కుండలం ధరం వందేహం విష్ణు నందనం || 9 ||

వ్యాఘ్రారూడం రక్త నేత్రం స్వర్ణమాలా విభూషణం
వీరాట్టధరం దేవం వందేహం హరినందనం || 10 ||

కింకిణీ దండ్యా సద్భూషం పూర్ణ చంద్ర నిభాననం
కిరాత రూప శాస్తారం వందేహం పాండ్య నందనం || 11 ||

భూతభేతాళ సంసేవ్యం కాంచనాద్రి నిభాసనం
మాణికంట మితిఖ్యాత వందేహం శక్తి నందనం || 12 ||

యశ్య ధన్వంతరీ మాతా పితారుద్రోభిషక్ సమః
శాస్తారం త్వామహం వందే మహా వైద్యం దయానిధిం || 13 ||

LEAVE REPLY

Your email address will not be published. Required fields are marked *