శ్రీ ధర్మ శాస్త్ర (Sri Dhardhrma Sastha Ashtakam)

శ్రీ ధర్మ శాస్త్ర (Sri Dhardhrma Sastha Ashtakam) గిరిచరం కరునామృత సాగరం పరిచకం పరమం మృగయా  పరమంసురుచిం సచరాచర గోచరం హరిహరాత్మజ మీశ్వర మాశ్రయేత్ || ౧ || ప్రణత సంజయ చింతిత కల్పకం ప్రణుత మాది గురుం సుర శిల్పకంప్రణవ రంజిత మంజుల తల్పకం హరిహరాత్మజ మీశ్వర మాశ్రయేత్ || ౨ || అరి సరోరుహ శంఖ గదాధరం పరిఘముద్గర బాణ దనుర్ధరంచురిక తోమర శక్తి లసత్కరం హరిహరాత్మజ మీశ్వర మాశ్రయేత్ || ౩ […]

వికారి నామ సంవత్సర రాశి ఫలాలు

వికారి నామ సంవత్సర రాశి ఫలాలు(Vikari Nama Samavatsaram) రాశి  ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం మేషరాశి 14 14 03 06 వృషభరాశి 08 08 06 06 మిథునరాశి 11 5 2 2 కర్కాటకరాశి 5 5 5 2 సింహరాశి 18 14 1 5 కన్యారాశి 11 5 4 5 తులారాశి 8 8 7 1 వృశ్చికరాశి 14 14 3 1 ధనుస్సురాశి 2 8[…..]

శ్రీ స్వామి అయ్యప్ప స్తుతి

శ్రీ స్వామి అయ్యప్ప స్తుతి: ( Sri Swamy Ayyappa Stuthi ) ఓం భూతనాథః సదానందః సర్వభూత దయాపరారక్షా రక్షా మహాబాహు శాస్తారాం త్వాం నమామ్యహం || 1 || లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుంపార్వతీ హృదయానందం శాస్తారాం త్వాం నమామ్యహం || 2 || విప్రపూజ్యం విశ్వవంద్యం విశ్నుశంభు ప్రియంసుతంక్షిప్ర ప్రసాద నిరతం శాస్తారాం త్వాం నమామ్యహం || 3 || మత్తమాతంగ గమనం కారుణ్యామృత పూరితంసర్వవిఘ్నహారం దేవం శాస్తారాం త్వాం నమామ్యహం ||[…..]

శ్రీ ఆయ్యప్ప ద్వాదశ నామ స్తోత్రం

శ్రీ ఆయ్యప్ప ద్వాదశ నామ స్తోత్రం (Sri Ayyappa swamy Dwadasa nama Stotram) ప్రథమం శాస్తారం నామ ద్వితీయం శబరిగిరీశంతృతీయం ఘృతాభిషేకప్రియంశ్చ ఛతుర్ధం భక్తమానసంపంచమం వ్యాఘ్రారూఢంచ షష్ఠం గిరిజాత్మజంసప్తమం ధర్మనిష్టంచ ఆష్టమం ధనుర్బాణధరంనవమం శబరిగిరివాసంశ్చ దశమం శరణుఘోషప్రియంఏకాదశం యోగముద్రంచ ద్వాదశం హరిహరాత్మకం || ఇతి శ్రీ అయ్యప్ప స్వామి ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం Prathamaṁ śāstāraṁ nāma dvitīyaṁ śabarigirīśaṁtritheeyaṁ ghr̥utabhiṣhekapriyamscha chaturdhaṁ bhaktamānasaṁpan̄camaṁ vyāghrārūḍhan̄ca ṣhaṣhṭaṁ girijātmajaṁsaptamaṁ dharmaniṣṭan̄ca āṣṭamaṁ dhanurbāṇadharaṁnavamaṁ śabarigirivāsanśca[…..]